(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 209
॥ శ్రీః ॥
1.209. అధ్యాయః 209
Mahabharata - Adi Parva - Chapter Topics
కుంత్యా సహ పాండవానాం ద్రుపదగృహగమనం॥ 1 ॥
పరీక్షణార్థం ద్రుపదేన అనేకవిధవస్తూపహరణం॥ 2 ॥
ద్రౌపద్యా సహ కుంత్యా అంతఃపురప్రవేశః॥ 3 ॥
భోజనానంతరం పాండవానాం సాంగ్రామికవస్తుపూర్ణప్రదేశే ప్రవేశః॥ 4 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
దూత ఉవాచ। 1-209-0x(1155)(9191)
జన్యార్థమన్నం ద్రుపదేన రాజ్ఞా
వివాహహేతోరుపసంస్కృతం చ।
తదాప్నువధ్వం కృతసర్వకార్యాః
కృష్ణా చ తత్రైతు చిరం న కార్యం॥ 1-209-1(9192)
ఇమే రథాః కాంచనపద్మచిత్రాః
సదశ్వయుక్తా వసుధాధిపార్హాః।
ఏతాన్సమారుహ్య పరైత సర్వే
పాంచాలరాజస్య నివేశనం తత్॥ 1-209-2(9193)
వైశంపాయన ఉవాచ। 1-209-3x(1156)
తతః ప్రయాతాః కురుపుంగవాస్తే
పురోహితం తం పరియాప్య సర్వే।
ఆస్థాయ యానాని మహాంతి తాని
కుంతీ చ కృష్ణా చ సహైకయానే॥ 1-209-3(9194)
`స్త్రీభిః సుగంధాంబరమాల్యదానై-
ర్విభూషితా ఆభరణైర్విచిత్రైః।
మాంగల్యగీతధ్వనివాద్యఘోషై-
ర్మనోహరైః పుణ్యకృతాం వరిష్ఠైః॥ 1-209-4(9195)
సంగీయమానాః ప్రయయుః ప్రహృష్టా
దీపైర్జ్వలద్భిః సహితాశ్చ విప్రైః॥ 1-209-5(9196)
స వై తథోక్తస్తు యుధిష్ఠిరేణ
పాంచాలరాజస్య పురోహితోఽగ్ర్యః।
సర్వం యథోక్తం కురునందనేన
నివేదయామాస నృపాయ గత్వా॥' 1-209-6(9197)
శ్రుత్వా తు వాక్యాని పురోహితస్య
యాన్యుక్తవాన్భారత ధర్మరాజః।
జిజ్ఞాసయైవాథ కురూత్తమానాం
ద్రవ్యాణ్యనేకాన్యుపసంజహార॥ 1-209-7(9198)
ఫలాని మాల్యాని చ సంస్కృతాని
వర్మాణి చర్మాణి తథాఽఽసనాని।
గాశ్చైవ రాజన్నథ చైవ రజ్జూ-
ర్బీజాని చాన్యాని కృషీనిమిత్తం॥ 1-209-8(9199)
అన్యేషు శిల్పేషు చ యాన్యపి స్యుః
సర్వాణి కృత్యాన్యఖిలేన తత్ర।
క్రీడానిమిత్తాన్యపి యాని తత్ర
సర్వాణి తత్రోపజహార రాజా॥ 1-209-9(9200)
వర్మాణి చర్మాణి చ భానుమంతి
ఖడ్గా మహాంతోఽశ్వరథాశ్చ చిత్రాః।
ధనూంషి చాగ్ర్యాణి శరాశ్చ చిత్రాః
శక్త్యృష్టయః కాంచనభూషణాశ్చ॥ 1-209-10(9201)
ప్రాసా భుశుండ్యశ్చ పరశ్వధాశ్చ
సాంగ్రామికం చైవ తథైవ సర్వం।
శయ్యాసనాన్యుత్తమవస్తువంతి
తథైవ వాసో వివిధం చ తత్ర॥ 1-209-11(9202)
కుంతీ తు కృష్ణాం పరిగృహ్య సాధ్వీ-
మంతఃపురం ద్రుపదస్యావివేశ।
స్త్రియశ్చ తాం కౌరవరాజపత్నీం
ప్రత్యర్చయామాసురదీనసత్వాః॥ 1-209-12(9203)
తాన్సింహవిక్రాంతగతీన్నిరీక్ష్య
మహర్షభాక్షానజినోత్తరీయాన్।
గూఢోత్తరాంసాన్భుజగేంద్రభోగ-
ప్రలంబబాహూన్పురుషప్రవీరాన్॥ 1-209-13(9204)
రాజా చ రాజ్ఞః సచివాశ్చ సర్వే
పుత్రాశ్చ రాజ్ఞః సుహృదస్తథైవ।
ప్రేష్యాశ్చ సర్వే నిఖిలేన రాజ-
న్హర్షం సమాపేతురతీవ తత్ర॥ 1-209-14(9205)
తే తత్ర వీరాః పరమాసనేషు
సపాదపీఠేష్వవిశంకమానాః।
యథానుపూర్వ్యాద్వివిశుర్నరాగ్ర్యా-
స్తథా మహార్హేషు న విస్మయంతః॥ 1-209-15(9206)
ఉచ్చావచం పార్థివభోజనీయం
పాత్రీషు జాంబూనదరాజతీషు।
దాసాశ్చ దాస్యశ్చ సుమృష్టవేషాః
సంభోజకాశ్చాప్యుపజహ్రురన్నం॥ 1-209-16(9207)
తే తత్ర భుక్త్వా పురుషప్రవీరా
యథాత్మకామం సుభృశం ప్రతీతాః।
ఉత్క్రంయ సర్వాణి వసూని రాజ-
న్సాంగ్రామికం తే వివిశుర్నృవీరాః॥ 1-209-17(9208)
తల్లక్షయిత్వా ద్రుపదస్య పుత్రా
రాజా చ సర్వైః సహ మంత్రిముఖ్యైః।
సమర్థయామాసురుపేత్య హృష్టాః
కుంతీసుతాన్పార్థివరాజపుత్రాన్॥ ॥ 1-209-18(9209)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి వైవాహికపర్వణి నవాధికద్విశతతమోఽధ్యాయః॥ 209 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-209-1 జన్యార్థం వరపక్షీయజతార్థం॥
1-209-3 పరియాప్య ప్రస్థాప్య॥
1-209-9 కృంతంతీతి కృత్యాని వాస్యాదీని॥
1-209-11 వస్తువంతి మతోర్మస్య వత్వమార్షం॥
1-209-13 గూఢోత్తరాంసాన్గూఢజత్రూన్ గూఢోన్నతాంసాన్ ఇతి ఙ. పాఠః॥
నవాధికద్విశతతమోఽధ్యాయః॥ 209 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.